తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటన
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటన ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటించింది. ఈ విషయాన్ని రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. డీఏ ప్రకటనతో ఆర్టీసీపై ప్రతినెలా రూ.3.6 కోట్ల...