ఓటర్ కార్డు లేకున్నా ఓటేయొచ్చు..!
Image Source | Adobe Stock ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డులుండాలి. ఎపిక్ కార్డులో స్వల్ప తేడాలున్నా ఓటేయొచ్చు. ఓటరు ఇన్‌ఫర్మేషన్ స్లిప్పును గుర్తింపుగా పరిగణించరాదు. కేంద్ర ఎన్నికల సంఘం కొత్త మార్గదర్శకాలు. హైదరాబాద్ ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్) లోని వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు...
