దసరా సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.
Image Source | News By Careers360 హైదరాబాద్ అక్టోబర్ 04:తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా మొదటి వరుసలో ఉంటుంది అందుకే స్కూల్స్ కాలేజీలకు ముందుగానే సెలవులు ప్రకటించారు. ఈ సందర్భంగా బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని బడులకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది...