రేపు లేదా ఎల్లుండి టెన్త్ ఫలితాలు
రేపు లేదా ఎల్లుండి టెన్త్ ఫలితాలు జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తవగా.. ఒకటి, రెండు రోజుల్లో ఫలితాలు ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 30 లేదా మే...