టీ ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : టీ-ఫైబర్ (T Fiber) పనులు జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్‌లో చేపట్టనున్న పనులపై సమగ్రమైన నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. టీ ఫైబర్ పనులు చేసిన కాంట్రాక్ట్ సంస్థలకు నోటీసులు ఇచ్చి పనులు...