బిజెపి నాలుగో జాబితా విడుదల.
బిజెపి నాలుగో జాబితా విడుదల హైదరాబాద్ నవంబర్ 07:తెలంగాణలో బిజెపి పార్టీ జోష్ తో ఎన్నికలకు సిద్ధమవుతుంది, ఈ నేపథ్యంలో మంగళవారం 12 మంది అభ్యర్థులతో బిజెపి నాలుగో జాబితా విడుదల చేసింది. బిజెపి మూడో జాబితాలో 35 మంది అభ్యర్థులు రెండో జాబితాలో ఒక్కరు ఒకటో...