కాంగ్రెస్‌లో చేరిన తీన్మార్ మల్లన్న.

కాంగ్రెస్‌లో చేరిన తీన్మార్ మల్లన్న. హైదరాబాద్ నవంబర్ 08:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేల కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతుంటే నేతలు కూడా తమకు కలిసొచ్చే పార్టీలోకి జంప్ చేస్తున్నారు.తాజాగా బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం పై ఎప్పటికప్పుడు దుమ్మెత్తి పోసిన...