శ్రీజ కి ఘనమైన నివాళి : స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ పాలమూరు యూనివర్సిటీ కమిటీ

పాలమూరు యూనివర్సిటీలో బీఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీజ విద్యార్థి, అనారోగ్యంతో రాత్రి చనిపోవడంజరిగింది. ఈ సంఘటన తో కన్నీరు మున్నీరు ఐన తోటి విద్యార్థులు పాలమూరు యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర, శ్రీజ ఆత్మకు శాంతికూరాలని మౌనం పాటించడం జరిగింది. అలాగే అమ్మాయిలు మంచి పౌష్టిక...