జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్నతంగేడి పల్లి విద్యార్థులు

జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్నతంగేడి పల్లి విద్యార్థులు జ్ఞానతెలంగాణ,చేవెళ్ల : జన విజ్ఞాన వేదిక వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తంగడపల్లి నుండి విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్...