స్పెషల్ ఆఫీసర్ కు గ్రామపంచాయతీ బాధ్యతలు అప్పగింత
స్పెషల్ ఆఫీసర్ కు గ్రామపంచాయతీ బాధ్యతలు అప్పగింత జ్ఞాన తెలంగాణ (టేకుమట్ల) వెంకట్రావుపల్లి గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలుమీ అందరి సహాయ సహకారాలతో 2019 ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఈ 5 సంవత్సరాలు గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పనిచేయడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలలో...