అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగు తేజం
అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగు తేజం ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన గోపీచంద్ తోటకూర త్వరలో అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూ షెఫర్డ్ సబ్ ఆర్బిటల్ వ్యోమనౌకలో పర్యాటకుడిగా రోదసీలోకి వెళ్లనున్నారు. దీంతో భారత తొలి స్పేస్ టూరిస్టుగా ఆయన గుర్తింపు పొందనున్నారు.గోపీచంద్ పాటు మరో...