రైల్వే లో 10 వ తరగతితో ఉద్యోగాలు
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఎస్ఐ, కానిస్టేబుల్స్ – 4660 పోస్టులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)/రైల్వే ప్రొటె క్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్పీఎస్ఎఫ్) లో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఆర్ ఆర్ బి రీజియన్లు: అహ్మదాబాద్, ఆజ్మీర్, బెంగళూరు,...
