క్లాసు రూంలో ఉపాధ్యాయులు సెల్ ఫోన్ వాడొద్దు?
క్లాసు రూంలో ఉపాధ్యాయులు సెల్ ఫోన్ వాడొద్దు? హైదరాబాద్: సెప్టెంబర్ 13తరగతి గదిలో సెల్‌ఫోన్ మాట్లాడే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.ఈ మేరకు ఉన్నతాధి కారులు గురువారం సాయంత్రమే సర్క్యూలర్ ను జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలు పరచాలని...