మహాలింగాపురం శివాజీ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

మహాలింగాపురం శివాజీ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలో శివాజీ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పామేన భీమ్ భరత్...