జనవరి 9 మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయిని షేక్ ఫాతిమా బేగం జయంతి
ముస్లిం మహిళా ఉపాధ్యాయిని షేక్ ఫాతిమా బేగం జయంతి భారతదేశంలో అసలు చరిత్రను కావాలనే కుట్రపూరితంగా మరుగున పరిచారు. స్త్రీ విద్య కోసం అహర్నిశలు శ్రమించిన అసలైన సంఘ సంస్కర్తలు ,విప్లవకారులు మహాత్మా జోతిరావు ఫూలే-సావిత్రి బాయి ఫూలే దంపతులను మరుగున పరిచి ఎలా అయితే చరిత్ర...