అక్టోబరు 1న తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.
Image Source | Prime Minister Of India ప్రధాని మోడీ మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి అక్టోబరు 1న హైదరాబాద్‌తోపాటు మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రధాని మోడీ పర్యటించాల్సి ఉంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ లో ఆయన పలు అభివృద్ధి పనులకు బేగంపేట...
