ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
– చేవెళ్ల మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జెండా ఎగురవేసిన జిల్లా కార్యదర్శి శంకర్ – దేశంలో విద్యార్థుల సమస్యల కోసం అలు పెరగని పొరటం చేస్తు, అగ్రగాని విద్యార్థి సంఘంగా, విద్యార్థుల పోరాటాల వేగుచుక్కగా ఎస్ఎఫ్ఐ ఆవిర్భవించింది జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా డిసెంబర్ 31:...
