ఈ నెల 15న సెల‌వు… తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం…

ఈ నెల 15న సెల‌వు… తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం… తెలంగాణ‌లో ఈ నెల 15న సెల‌వును ప్ర‌క‌టిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఫిబ్ర‌వ‌రి 15న ఐచ్ఛిక సెల‌వు దినంగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ నెల 15న బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్...