గౌరవనీయులు డా.సవితా కబీర్ అంబేడ్కర్ 21 వ వర్థంతి.

గౌరవనీయులు డా.సవితా కబీర్ అంబేడ్కర్ 21 వ వర్థంతి. –అరియ నాగసేన బోధిM.A.,M.Phil.,TPT.,LL.Bధమ్మ గురువు & న్యాయవాది జ్ఞాన తెలంగాణ,డెస్క్: రక్తహీనతతో రమాబాయి మరణాంతరం బాబాసాహెబ్ అంబేడ్కర్ తీవ్ర మనోవేదనకు లోనయ్యారు.1935 సంవత్సరంలో బాబాసాహెబ్ చాలా ఒంటరితనం అనుభవించారు. అంబేడ్కర్ ఆరోగ్యం కూడా క్షీణించసాగింది.ఇలాంటి పరిస్థితుల్లో కేరళకు...