గొర్రెల పెంపకానికి రూ.50 లక్షల రాయితీ
గొర్రెల పెంపకానికి రూ.50 లక్షల రాయితీ జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో :గొర్రెలు, మేకల పెంపకంపై ఆసక్తి ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (NLC)’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు రూ.50 లక్షల రాయితీ లభించనుంది. మొత్తం రూ.కోటి...
