నేను చెప్పాల్సింది చెప్పా.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు..
నేను చెప్పాల్సింది చెప్పా.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ఇవ్వాల్టితో ముగిసింది. దీంతో ఈడీ అధికారులు కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో ధర్మాసనం కవిత జ్యుడీషియల్ కస్టడీని మరోసారి...
