సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ని కలిసిన రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ గారిని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. శామీర్‌పేటలోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, 22 వ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి జస్టిస్ గవాయ్ గారు హైదరాబాద్ వచ్చారు. ఈ...