చేవెళ్ల పార్లమెంట్ ప్రజలకు క్రోదీ నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు

చేవెళ్ల పార్లమెంట్ ప్రజలకు క్రోదీ నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు జ్ఞాన తెలంగాణ, మొయినాబాద్ ఏప్రిల్ 9: ఉగాది పర్వదిన సందర్భంగా చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కు విచ్చేసిన సందర్భంగా స్వాగతం...