వ్యక్తి అదృశ్యం
వ్యక్తి అదృశ్యం జ్ఞాన తెలంగాణ,షాబాద్,డిసెంబర్ 06:షాబాద్ మండల కేంద్రంలో వ్యక్తి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది.షాబాద్ సిఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం షాబాద్ మండలం పటేల్ గూడా గ్రామానికి చెందిన మాల సురేష్,తండ్రి రాములు వయస్సు 35 సంవత్సరములు,వృత్తి వ్యవసాయము,తన కుమారుడు గత నెల రోజుల క్రితం...