పుచ్చలపల్లి సుందరయ్య కునివాళులు అర్పించిన

పుచ్చలపల్లి సుందరయ్య కునివాళులు అర్పించిన సిపిఎం మండల కార్యదర్శి అలువాల రవికుమార్ సిఐటియు మండల కన్వీనర్ ఏర్పుల శేఖర్ జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం) పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా మహేశ్వరం మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం మండల...