ఒకేసారి మూడు నెలల రేషన్
జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో : రేషన్ సరఫరా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డు లబ్ధిదారులకు మూడు నెలలకు సంబంధించిన సరుకులను ఒకేసారి అందించాలని కేంద్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర ఎండల...
