చేవెళ్ల మండల శాఖ పి. ఆర్. టి. యు. 2025 నూతన క్యాలెండరు ఆవిష్కరణ

చేవెళ్ల మండల శాఖ పి. ఆర్. టి. యు. 2025 నూతన క్యాలెండరు ఆవిష్కరణ పి ఆర్ టి యు 2025 వాల్ క్యాలెండరు, టేబుల్ క్యాలెండరు మరియు డైరీ ని ఆవిష్కరించిన పి ఆర్ టి యు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామల మహేందర్ రెడ్డి...