ఇద్దరు తగ్గట్లేదు గా!

ఇద్దరు తగ్గట్లేదు గా!జ్ఞాన తెలంగాణ, హనుమకొండ: చిరకాల రాజకీయ ప్రత్యర్థుల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. రెండు శతాబ్దాలకు పైగా ఒకే నియోజకవర్గంలో శత్రువులుగా ఉన్న ఇద్దరూ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వారే ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన మాజీ ఉపముఖ్యమంత్రులు...