కాంగ్రెస్ అభ్యర్థులకు భీమ్ భరత్ మద్దతు

జ్ఞానతెలంగాణ,నవాబ్ పేట్ ప్రతినిధి :గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పామేన భీమ్ భరత్ నవాబ్‌పేట్ మండలంలోని యావపూర్, ఎత్బారపల్లి, మమ్మదాన్‌పల్లి, నవాబ్‌పేట్ మండల కేంద్రం, ఎల్లకొండ గ్రామాల్లో విస్తృత పర్యటన నిర్వహించారు. గ్రామ ప్రజలతో సమావేశమై, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం...