కేటీఆర్ కు ఈసీ నోటీసులు.
Image Source | andhrajyothy కేటీఆర్ కు ఈసీ నోటీసులు. హైదరాబాద్ నవంబర్ 01:జ్ఞాన తెలంగాణ :తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది దీంతో నేతలు ప్రజాప్రతినిధులు కోడ్‌కు లోబడి వ్యవహిరించాలి. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది....
