పీఎం-విద్యాలక్ష్మి పథకం ప్రారంభం

ఎంపికైతే రూ.7.5 లక్షలు జ్ఞానతెలంగాణ,జ్ఞాన దీక్షుచి : భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా, మెరిటోరియస్ విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందించే ప్రభుత్వ పథకమైన పీఎం-విద్యాలక్ష్మి పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా, ఆర్థిక పరిమితులు...