మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలపై స్పందించిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలపై స్పందించిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ మీద మంత్రి జూపల్లి కృష్ణారావు గారి వ్యాఖ్యలు చూస్తే నిజంగా నవ్వొస్తుందాని X వేదికగా స్పందించారు .ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఫోను సంభాషణను వాళ్లకు తెలియకుండా మూడవ వ్యక్తి లేదా...