విద్యను వ్యాపారం చేసినోల్లకే మంత్రి పదవులు:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
కేసీఆర్,కేటీఆర్ కనుసన్నల్లోనే నకిలీ వర్సిటీలు కాకతీయ వర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్ల అవకతవకలపై విచారణ జరపాలి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా “ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. రాష్ట్రంలో విద్యను వ్యాపారంగా చేసుకుని కోట్ల రూపాయలకు ఇంజనీరింగ్,మెడిసిన్ సీట్లు...