తెలంగాణ హైకోర్టు కు శాశ్వత న్యాయమూర్తులు

తెలంగాణ హైకోర్టు కు శాశ్వత న్యాయమూర్తులు న్యూఢిల్లీ:తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌ రావులను శాశ్వత న్యాయ మూర్తులుగా నియమించ డానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తు లుగా సిఫారసు చేస్తూ 2024, ఫిబ్రవరి...