పేదల పెన్నిధి జనార్దన్ రెడ్డిని ప్రజలు మరువరు
పేదల పెన్నిధి జనార్దన్ రెడ్డిని ప్రజలు మరువరు జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి డిసెంబర్ 27: గ్రేటర్ రాజకీయాల్లో కార్మిక నాయకుడుగా ఎనలేని సేవలు అందించి పేదల పెన్నిధిగా కార్మికులకు అండగా పక్కా హైదరాబాదీగా మాజీ మంత్రి, కాంగ్రెస్ వాది పి. జనార్దన్ రెడ్డి సేవలు...