పీజీ సెంటర్లలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులు
జ్ఞానతెలంగాణ,ఉస్మానియా యూనివర్సిటీ,ప్రతినిధి : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ సెంటర్లలో పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ పీజీ కాలేజెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేందర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ అప్లికేషన్స్, కెమిస్ట్రీ, లైబ్రెరీ సైన్స్, ఇంగ్లీష్ తదితర విభాగాలలో పార్ట్...
