ఈ నెల 9 వ తేదీ నుండి అగ్రికల్చర్‌ గురుకులాల్లో ప్రవేశాలు

ఈ నెల 9 వ తేదీ నుండి అగ్రికల్చర్‌ గురుకులాల్లో ప్రవేశాలు : ఎంజేపీ సొసైటీ కార్యదర్శి డాక్టర్‌ మల్లయ్య భట్టు గారు బీసీ గురుకుల అగ్రికల్చర్‌ మహిళా కాలేజీల్లో బీఎస్సీ (హానర్స్‌) కోర్సులో ప్రవేశాలకు 9 నుంచి అగ్రిసెట్‌ మొదటి విడత, ఎంసెట్‌ రెండో విడత...