ఓడీఎఫ్‌(ODF) లో మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌:ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌ (ఓఎఫ్ఎంకే) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్‌ మేనేజర్‌, జూనియర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సీనియర్‌ మేనేజర్‌ (ఆర్మోర్‌) 01, జూనియర్‌ మేనేజర్‌ (మెకానికల్‌)...