కొత్త రేషన్ కార్డు వచ్చిందా? లేదా?.. ఎలా చెక్​ చేయాలంటే?

జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్ :1 రేషన్ కార్డుకు దరఖాస్తు చేసిన వారు తమకు కార్డు వచ్చిందో, లేదో ఇంటి నుంచే తెలుసుకోవచ్చు. మీ ఫోన్​లో https://epds.telangana.gov.in 👈వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. స్క్రీన్​ మీద Ration Card Search అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి FSC Application...