నవీన్ నికోలస్ ను గురుకులాల సెక్రటరీగా కొనసాగించాలి.
నవీన్ నికోలస్ ను గురుకులాల సెక్రటరీగా కొనసాగించాలి. – గురుకులాల తల్లిదండ్రుల డిమాండ్. జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: బలహీనవర్గాల బిడ్డలు గురుకులాల్లో చదువుకోవడం ఉన్నత చేయాలతో ముందుకు సాగడం, ఆకాశమే హద్దుగా దూసుకు పోయేటటువంటి గొప్ప సంకల్పాన్ని ఇచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజీనామా చేసిన...