అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

జ్ఞాన తెలంగాణ, నాగర్ కర్నూల్ అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైనా చిరు వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని నాగర్ కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.నాగర్ కర్నూల్ పట్టణంలోని శ్రీపురం చౌరస్తాలోని...