బీటెక్ అభ్యర్థులకు న్యాక్ లో 3 నెలల ఉచిత శిక్షణ – రేపే చివరి తేదీ

Image Source | Tunnel Business Magazine బీటెక్ అభ్యర్థులకు న్యాక్ లో 3 నెలల ఉచిత శిక్షణ – రేపే చివరి తేదీ మాదాపూర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో అర్హులైన బీఈ, బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు 3 నెలల ప్లేస్మెంట్...