అక్టోబర్ 4 న అలంపూర్ నుండి మంద కృష్ణ మాదిగ గారి పాదయాత్ర ప్రారంభం.

అక్టోబర్ 6 నుండి నియోజకవర్గ స్ధాయిలో పాదయాత్రలు ప్రారంభం చేయబోతున్నామని .MSF ఆధ్వర్యంలో పాదయాత్రలకు సంఘీబావంగా జిల్లా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో విద్యార్థులతో భారీ ర్యాలీలు – ప్రదర్శనలు చేయాలనీ పాదయాత్రల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో 25 లక్షల మాదిగ కుటుంబాలను ప్రత్యక్షంగా కలవబోతున్నామని, వారందరిని...