యువతి అదృశ్యం
యువతి అదృశ్యం జ్ఞాన తెలంగాణ, శంషాబాద్: మండలంలోని పెద్దషాపూర్ గ్రామానికి చెందిన ఈశ్వర్ తన చిన్న కూతురు నందిని(19) శనివారం మధ్యాహ్నం 12:00 గంటలకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవడంతో..ఆమె ఆచూకీ కోసం పోలీసులను అశ్రయించారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసి దర్యాప్తు...