కర్నూలు జిల్లాలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం.
కర్నూలు జిల్లాలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం. కర్నూలు ఫిబ్రవరి 02: కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన సురేంద్ర, లత దంపతులకు చెందిన పిల్లలు ఆదూరి ఉజ్వల, ఆదూరి అపూర్వ (7) అదృశ్యమయ్యారు.గురువారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో విద్యుత్ లేని సమయంలో చిన్నారులు...