మెగా డీఎస్సీని వెంటనే రిలీజ్ చేయండి
స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకట్. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని కొఠారీ కమీషన్ తెలియజేసింది. కానీ పాలకులు విద్యారంగాన్ని అభివృద్ధి చేయకుండా తూట్లు పోడుస్తున్నారు.అందుకు ఇటీవలే విడుదలైన తెలంగాణ డి.ఎస్సి అతి తక్కువ పోస్టుల నోటిఫికేషనే కారణం.ప్రభుత్వ పాఠశాలల్లో 20...