మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిన సిడబ్ల్యుసి కమిటీ.

Image Source | Telangana Today జ్ఞాన తెలంగాణ:భూపాలపల్లి అక్టోబర్ 24:జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది మంగళ వారం ఉదయం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ని సందర్శించారు. బ్యారేజ్‌ని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ సహా ఆరుగురు సభ్యుల బృందంంలో ఉన్నారు...