ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీ, మెడిసిన్ ఫౌండేషన్ కోర్సులు
ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీ, మెడిసిన్ ఫౌండేషన్ కోర్సులు జ్ఞాన తెలంగాణ,జ్ఞాన దీక్ష డెస్క్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ ,గిరిజన సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఐఐటీ, మెడిసిన్ ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో అత్యధిక సీట్లు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఆయా...
