నీట్-ఎండీఎస్‌కు దరఖాస్తుల ఆహ్వానం

NEET MDS 2024 | నీట్‌ -ఎండీఎస్‌కు దరఖాస్తుల ఆహ్వానం ఈ నెల 11 ఆఖరు తేదీ జ్ఞాన తెలంగాణ,న్యూఢిల్లీ : దంత వైద్య విద్యలో పీజీ కోర్సు అయిన ఎండీఎస్‌లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌-ఎండీఎస్‌ 2024 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్‌ విండోను తిరిగి తెరిచినట్టు నేషనల్‌...