Tagged: #Latest News

పెరిగిన టమాటా ధరలు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : రాష్ట్రంలో టమాటా (Tomato) ధరలు భారీగా పెరిగాయి. మొన్నటి వరకు ధరలు పడిపోయి కిలో టమాటా ధర రూ.20 నుంచి 30 ఉండగా, తాజాగా ఒక్క సారిగా పెరిగింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో కిలో టమాటా ధర రూ.60 నుంచి 70పలుకుతుంది. ఇటీవల కురిసిన భారీ...

రాజ్యాంగ రక్షణ కొరకే జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఎంపిక: రాహుల్‌

పరాష్ట్రపతి పదవికి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంచుకోవడం రాజ్యాంగాన్ని రక్షించేందుకు జరుగుతున్న పోరాటమేనని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఐదు దశాబ్దాలకుపైగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నారని తెలిపారు.ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రతిపక్షాలు నిర్ణయించిన జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని బుధవారం ఇండియా కూటమికి చెందిన...

వైద్య సంస్థల నిబంధనలపై స్టే లేదు: సుప్రీం కోర్టు

వైద్యసంస్థల నిబంధనలు-2012 ఇప్పటికీ అమలులోనే ఉన్నాయని, వాటిపై స్టే ఏమీ ఇవ్వలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నేత్ర వైద్య విధానాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఒకే రకమైన ధరలను నిర్ణయించడాన్ని సవాల్‌ చేస్తూ ఆల్‌ఇండియా ఆప్తాల్మోలాజికల్‌ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది....

Translate »